వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ మరో రెండునామినేషన్లు

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడియంకె అధినేత్రిజయలలిత మరో రెండు నియోజకవర్గాలనుంచి తన నామినేషన్లు దాఖలు చేశారు. ఆమె సోమవారంమరో రెండు నియోజకవర్గాల్లో తన నామినేషన్‌ పత్రాలనుదాఖలు చేశారు. ఆమె ఇది వరకే రెండు నియోజకవర్గాల్లోనామినేషన్లు వేశారు. జయలలిత పోటీపై నిర్ణయం ఎన్నికలకమిషన్‌దే తుది నిర్ణయమని మద్రాస్‌హైకోర్టు తేల్చిన నేపథ్యంలో ఆమె ఈ నామినేషన్లుదాఖలు చేశారు. మంగళవారం నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. దీంతోజయలలిత భవిష్యత్తు తేలిపోతుందని భావిస్తున్నారు.

ఇదిలావుండగా, ముఖ్యమంత్రి,డిఎంకె నేత కరుణానిధి చెపాక్‌ నియోజకవర్గంనుంచి తన నామినేషన్లను సోమవారం దాఖలుచేశారు. జయలలిత అభిమానులు హింసకు పాల్పడినాసంయమనం పాటించాలని ఆయన డిఎంకె కార్యకర్తలనుకోరారు. కరుణానిధి నామినేషన్‌ వేసినప్పుడుడిఎంకె కార్యకర్తలు పెద్దయెత్తున గుమిగూడారు.

  • ఇ.సి. చేతిలో జయలలిత భవిత
  • జయపిటీషన్‌ త్రోసివేత
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X