వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరీంనగర్‌ వార్‌ కార్యదర్శిఅరెస్ట్‌ ?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ :పీపుల్స్‌వార్‌ అగ్రనాయకుడు, కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి అనుపురం కొమరయ్యను సోమవారం నగరంలోఅరెస్టు చేసినట్టు తెలిసింది. కరీంనగర్‌ జిల్లాలో పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న కొమరయ్య గత కొంత కాలంగా కొన్ని కారణాలరీత్యా హైదరాబాద్‌లో ఒక మిత్రుని వద్దషెల్టర్‌ తీసుకుని తిరుగు ప్రయాణంలో వుండగా బేగంపేటరైల్వే స్టేషనువద్ద పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసింది.

కొమురయ్య నగరంలో షెల్టర్‌ తీసుకుంటున్నాడన్నవిషయం తెలిసిన పోలీసులు నగరంలో గాలిస్తున్నారని తెలిసింది. అయితే, సోమవార నాడు తిరుగుప్రయాణంలోవున్న కొమురయ్యను బేగంపేటరైల్వే స్టేషనువద్ద అరెస్టు చేసిన విషయాన్ని పోలీసులు మాత్రం దృవీకరించటంలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X