వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తృటిలోతప్పినవిమాన ప్రమాదం

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా : ఢిల్లీనుంచి పాట్నా వెళుతున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గురువారంఉదయం ఢిల్లీ నుంచి పాట్నా వెళుతున్న ఇండియన్‌ఎయిర్‌లైన్స్‌ విమానం పాట్నా సమీపంలో ఓ పక్షిఢీకొనటంతో విమానంలో సాంకేతిక లోపంఏర్పడింది. దీంతో పైలెట్‌ విమానాన్ని అర్ధాంతరంగాకిందికి దింపారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌కావటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X