వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పంత్‌తో చర్చలపై నేడే నిర్ణయం
శ్రీనగర్: కాశ్మీర్ సమస్యపై కేంద్ర ప్రభుత్వ దూత కెసి పంత్‌తో చర్చించాలా లేదా అనే విషయంపై ఆల్‌పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ గురువారం నాడు కీలక నిర్ణయం తీసుకోనున్నది.
ఈ విషయంపై హురియత్ నేతలు శ్రీనగర్‌లో సమావేశమై చర్చిస్తున్నారు. పంత్‌తో చర్చలకు హురియత్‌లోని అతివాదులు వ్యతిరేకంగా వున్నప్పటికీ అంతర్జాతీయ వత్తిడి వల్ల చివరకు చర్చలకు అంగీకరించకతప్పదని అంటున్నారు. మితవాద నాయకులు చర్చలకు సుముఖతను ఇప్పటికే వ్యక్తం చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!