వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాపై అరోపణలు అబద్ధం:అక్కినేని అమల

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సెయింట్‌థెరిస్సా అనాథ శరణాలయంలో జరిగాయంటున్న పిల్లలక్రయ విక్రయాలపై తనకేమీ సంబంధంలేదని మాజీ నటి, బ్లూక్రాస్‌ సంస్థ నిర్వాహకురాలుఅక్కినేని అమల అన్నారు. హైదరాబాద్‌లో మదర్‌థెరిస్సా అనాథ శరణాలయాన్ని తాను నడుపుతున్నట్లు పోలీసులు చెప్పినమాటల్లో వాస్తవం లేదని ఆమె అన్నారు.

పసి పిల్లల క్రయ, విక్రయాలకుసంబంధించి అక్కినేని అమలపై కర్ణాటక పోలీసులు కేసునమోదు చేశారు. తాను కర్ణాటక పోలీసులకు పూర్తిగాసహకరిస్తానని ఆమె శుక్రవారం మీడియాప్రతినిధులతో చెప్పారు. సెయింట్‌ థెరిస్సా అనాథశరణాలయానికి కొంత మందితో సలహా సంఘాన్నివేశారని, తాను ఈ సలహా సంఘంలో మరి కొంతమందితో పాటు గౌరవ సభ్యురాలిని మాత్రమేనని ఆమెవివరణ ఇచ్చారు. తాను జంతువుల సంరక్షణచేపట్టానే గానీ పిల్లల సంరక్షణ ఏదీచేపట్టలేదని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X