వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశం ఎన్నికలకు రంగం సిద్ధం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జిల్లా కమిటీల అధ్యక్షులు ఎన్నికలు ఆదివారం నాడు జరుగుతున్నాయి. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పార్టీ అధికార ప్రతినిధి చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.
అధిష్టానవర్గం ఎన్నికలు జరుగుతున్న జిల్లాలకు పరిశీలకులను కూడా పంపిందని ఆయన తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా దేశం కన్వీనర్ నాగేశ్వరరావు నక్సలైట్ల కాల్పుల్లో గాయపడిన కారణంగా ఆదిలాబాద్ జిల్లా ఎన్నికలను మాత్రం వాయిదా వేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!