వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాపై జనాధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ప్రతిపక్ష నేత,కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీపై భారతీయ జనతా పార్టీ(బిజెపి) అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి తీవ్రంగాధ్వజమెత్తారు. ప్రధాని వాజ్‌పేయి గతంలో రాజీవ్‌గాంధీని,ఇందిరా గాంధీని తిట్టారని సోనియా చేసిన ప్రకటనకుఆయన ఆదివారంనాడు విలేకరులసమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు.

వాజ్‌పేయి తన రాజకీయ జీవితంలో ఎవర్నీ తిట్టలేదని,రాజీవ్‌గాంధీని, ఇందిరా గాంధీని దొంగలని వాజ్‌పేయిఅనలేదని స్పష్టంగా తాను చెప్పగలనని ఆయనఅన్నారు. ఈ విధమైన తప్పుడు ప్రచారం చేయడం ద్వారా పార్లమెంటరీవ్యవస్థలో సోనియా స్థాయి ఏమిటో తెలిసిపోతోందనిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X