వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అటవీఅభివృద్ధికి ప్రపంచబ్యాంక్‌ సాయం

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: రాష్ట్రంలో అటవీ ప్రాంతాలఅభివృద్ధికి ప్రపంచ బ్యాంక్‌ సహాయం అందించునుంది.వరంగల్‌ జిల్లాలో పర్యటించిన ప్రపంచబ్యాంక్‌ప్రతినిధులు ఆదివారం ఈ విషయం చెప్పారు. అటవీ ప్రాంతాల పరిరక్షణకుమొదటి దశ చేపట్టిన ప్రాజెక్టు ఏడాది క్రితంపూర్తయింది. ఈ ప్రాజెక్టు కింద ఆర్థిక సహాయంఅందజేసి వనసంరక్షణ సమితులు ఏర్పాటుచేశారు.

రెండవ దశ అటవీ ప్రాంతాలఅభివృద్ధికి ప్రజలను ప్రాజెక్టులోభాగస్వాములను చేస్తారు. ఆర్థికంగా, సామాజికంగాఅటవీ ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంక్‌ప్రతినిధఙ ఇర్షాద్‌ ఖాన్‌ చెప్పారు. సమర్థ అటవీయాజమాన్యానికి ప్రజల క్రియాశీలక భాగస్వామ్యంఅవసరమని ఆయన అన్నారు. అడవినిఉత్పత్తిదాయకంగా మార్చడం ఈ ప్రాజెక్టు ఉద్దేశమనిఆయన అన్నారు. మరో ఏడాదిలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టును 14జిల్లాల్లో అమలు చేస్తారు. ఇది ఐదేళ్లలో పూర్తవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X