• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశం కొత్త జిల్లా కమిటీలు

By Staff
|
హైదరాబాద్‌ :తెలుగుదేశం పార్టీ నూతన జిల్లా కమిటీలనుఆదివారం నాడు ప్రకటించారు. కొత్తగా ఎన్నికయినవివిద జిల్లా శాఖల అధ్యక్ష, కార్యదర్శుల వివరాలు.

శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగాజి.అప్పల సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కలమటవెంకటరమణమూర్తి, విజయనగరం జిల్లాఅధ్యక్షులుగా పి. అరుణ, ప్రధానకార్యదర్శిగా ఐ.వి.పిరాజు, విశాఖపట్నం రూరల్‌ అధ్యక్షునిగా అడారి తులసీరావు,పధానకార్యదర్శిగా కొప్పిశెట్టి ప్రకాశరావు, విశాఖపట్నంఅర్బన్‌ అధ్యక్షునిగా డాక్టర్‌ ఎస్‌.ఎ.రహ్మాన్‌,ప్రధానకార్యదర్శిగా భరణికాన రామారావు, తూర్పుగోదావరిఅధ్యక్షునిగా నిమ్మకాయల చినరాజప్ప,ప్రధానకార్యదర్శిగా యనమల కృష్ణుడు, రాజమండ్రిఅర్బన్‌ అధ్యక్షునిగా ఆదిరెడ్డి అప్పారావు,ప్రధానకార్యదర్శిగా వేణుగోపాలరావు, పశ్చిమగోదావరిఅధ్యక్షునిగా మెంటె పార్ధసారధి,ప్రధానకార్యదర్శిగా మరడాన రంగారావు, కృష్ణాఅధ్యక్షునిగా కడియాల రాఘవరావు,ప్రధానకార్యదర్శిగా బొర్రా సాయిబాబు, విజయవాడఅర్బన్‌ అధ్యక్షునిగా కె.వి.పి బసవేశ్వరరావు,ప్రధానకార్యదర్శిగా కె.హనుమంతరావు, గుంటూరు రూరల్‌అధ్యక్షునిగా యడ్లపాటి వెంకటరావు,ప్రధానకార్యదర్శిగా షేక్‌ బాబావలి, గుంటూరు అర్బన్‌అధ్యక్షునిగా మద్దిరాల రాజేశ్వరరావు,ప్రధానకార్యదర్శిగా పెద్ది సుబ్బారావు, ప్రకాశంఅధ్యక్షునిగా ముక్కు కాశిరెడ్డి, ప్రధానకార్యదర్శిగాటి. అరుణ, నెల్లూరు అధ్యక్షునిగా ఎల్లసిరి శ్రీనివాసులురెడ్డి,ప్రధానకార్యదర్శిగా రవిచంద్ర, చిత్తూరు అధ్యక్షునిగాజి.వి. శ్రీనాధరెడ్డి, ప్రధానకార్యదర్శిగాకె.శ్రీనివాసులు, కడప అధ్యక్షునిగా కందులశివానందరెడ్డి, ప్రధానకార్యదర్శిగాసుబ్రమణ్యం, అనంతపురం అధ్యక్షునిగా వి.హనుమంతరాయచౌదరి, ప్రధానకార్యదర్శిని ఇంకాప్రకటించలేదు. కర్నూలు ఇంకాప్రకటించలేదు.

మహబూబ్‌నగర్‌ అధ్యక్షునిగాపి.మనోహర్‌, ప్రధానకార్యదర్శిగా నారాయణస్వామి, రంగారెడ్డిఅధ్యక్షునిగా మంచిరెడ్డి, ప్రధానకార్యదర్శిగా అశోక్‌గౌడ్‌,హైదరాబాద్‌ అధ్యక్షునిగా తీగల కృష్ణారెడ్డి,ప్రధానకార్యదర్శిగా దేవరి మల్లప్ప, మెదక్‌అధ్యక్షునిగా జి.నవాజ్‌రెడ్డి, ప్రధానకార్యదర్శిగా బట్టి జగపతిరావు,నిజమాబాద్‌ అధ్యక్షునిగా ఆకుల శంకర్‌,ప్రధానకార్యదర్శిగా నరశింహారెడ్డి, కరీంనగర్‌అధ్యక్షునిగా సుద్దాల దేవయ్య,ప్రధానకార్యదర్శిగా ఆర్‌. వెంకటరావు, వరంగల్‌ రూరల్‌అధ్యక్షునిగా ఎర్రబెల్లి దయాకర్‌రావు,ప్రధానకార్యదర్శిని ఇంకా నియమించలేదు. వరంగల్‌అర్బన్‌ మూగా రామ్మోహన్‌రావు,ప్రధానకార్యదర్శిగా పుట్టా మోహన్‌రెడ్డి,

ఖమ్మం అధ్యక్షునిగా తాళ్లూరివెంకటేశ్వరరావు, ప్రధానకార్యదర్శిగా షేక్‌ మదార్‌సాహెబ్‌, నల్లగొండఅధ్యక్షునిగా బడుగుల లింగయ్య యాదవ్‌,ప్రధానకార్యదర్శిగా రేగట్టె నరశింహారెడ్డిలునియమించబడ్డారు.


తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more