వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇకపై ఆన్లైన్ ద్వారా పాస్‌పోర్ట్‌లు
హైదరాబాద్ : త్వరలో ఆన్లైన్ ద్వారా పాస్‌పోర్ట్‌లు పొందే సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలకు పాస్‌పోర్ట్‌లు సులభంగా, తొందరగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన వివరించారు. సోమవారం నాడు హైదరాబాద్‌లో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.
Comments
Story first published: Monday, April 30, 2001, 23:53 [IST]