వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూ శకం అంతానికిరంజన్‌ కంకణం

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా : బీహార్‌లోలాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆధిపత్యాన్ని అంతం చేసేందుకుమూడు వైపులనుంచీ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.బీహార్‌లో కొనసాగుతూవున్న ఆటవికపాలన అంతానికికంకణం కట్టుకున్నాని చెబుతున్న రంజన్‌ ప్రసాద్‌యాదవ్‌కు బిజెపి, లోక్‌శక్తిలు తమ సంపూర్ణమద్దతు ప్రకటించాయి.

బీహార్‌లో రంజన్‌యాదవ్‌ముఖ్యమంత్రి అయ్యేందుకు తాము పూర్తి సహకారంఅందిస్తామని లోక్‌శక్తి అధినేత రామ్‌విలాస్‌పాశ్వాన్‌, బిజెపి నేతలు ప్రకటించారు.

రంజన్‌ యాదవ్‌ కూడా తానుతాము ఎన్‌డిఏ ప్రభుత్వంలో చేరేందుకు సిద్దమనిప్రకటించారు. దీంతో బీహార్‌లో సంచలనరాజకీయ పరిణామాలు సంభవించేందుకు మార్గంఏర్పడింది.

లాలూ ప్రసాద్‌ మాత్రం ఆర్‌జెడీఎమ్మెల్యేలు తనను వీడి పోరని బీరాలు పోతున్నారు.కానీ, వాస్తవ పరిస్ధితులు మాత్రం అందుకు విరుద్దంగాకనిపిస్తూవున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X