• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రశేఖర్‌ రాజీనామాకుఓ.కె.

By Staff
|

హైదరాబాద్‌ః డిప్యూటీస్పీకర్‌ పదవికి, మెదక్‌ జిల్లా సిద్దిపేట ఎమ్మెల్ల్యే పదవికి చంద్రశేఖర్‌ రావు చేసిన రాజీనామాను బుధవారం ఆమోదించారు. శాసనసభ కార్యాలయం బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణా భేరి మోగించిన చంద్రశేఖర రావు గత నెల 29నఅసెంబ్లీ సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేసినవిషయం విదితమే.

చాలాకాలంగా తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్న చంద్రశేఖర్‌ రావు చివరకు రాజీనామాల పరంపరతో సంచలనం సృష్టించారు. ప్రత్యేక తెలంగాణా భేరి మోగించిన చంద్రశేఖర రావుపెద్దఎత్తున ఉద్యమానికి సన్నాహాలు చేస్తున్నారు. చంద్రశేఖర్‌ రావుతో ఏ మాత్రం రాజీధోరణిని అవలంబించకుండా ఆయన రాజీనామాలను ఆమోదించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X