మొదటిసారిఅమెరికాకు చుక్కెదురు
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి(యుఎన్) మానవ హక్కుల సంఘంఎన్నికల్లో అమెరికాకు చుక్కెదురయింది. గురువారం జరిగినఎన్నికల్లో అమెరికా నాలుగవ స్థానంలో నిలిచి ఓటమిచవి చూసింది. ఈ ఎన్నికల్లో అమెరికా ఓడిపోవడం ఇదేమొదటిసారి.
ఫలితాలు తమకు నిరాశనుమిగిల్చాయని ఐక్యరాజ్య సమితిలో అమెరికా యాక్టింగ్రాయబారి జేమ్స్ కన్నింగ్‌హామ్ అన్నారు. మానవహక్కుల సంఘం ఏర్పడిన 1947 నుంచి ఇందులోసీటును కోల్పోవడం అమెరికాకు ఇదే మొదటిసారి కావడంవిశేషం.
ఈ ఓటమి మానవ హక్కుల పట్ల తమకు గలనిబద్ధతపై ప్రభావం చూపబోదనికన్నింగ్హామ్ అన్నారు. అమెరికా ఓటమి అంత మంచిదేమికాదని, ఎందుకంటే ప్రపంచంలోని అత్యంతశక్తివంతమైన దేశం పాలుపంచుకుంటేనే సంఘం చురుగ్గా పని చేయగలదనిమరో పాశ్చాత్యదేశానికి చెందిన దౌత్యవేత్తఅన్నారు.
ఫ్రాన్స్
52
ఓట్లు
పొంది
మొదటిస్థానంలో
నిలిచింది.
ఆస్ట్రియాకు
41
ఓట్లు,
స్వీడన్‌కు
32ఓట్లు,
అమెరికాకు
29
ఓట్లు
వచ్చాయి.
అమెరికా
అధ్యక్షుడుబుష్
అనుసరించిన
పెడ
ధోరణులే
ఈ
ఓటమికి
కారణమని
భావిస్తున్నారు.