• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోడ్డు ప్రమాదంలోనలుగురు మృతి

By Staff
|

కడప : కడప జిల్లా సంబేపల్లివద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రిటైర్డ్‌ఇంజీరుతో సహా అతని కుటుంబానికి చెందిననలుగరు మృతి చెందారు. మరో ముగ్గరు తీవ్రంగాగాయపడి చికిత్స పొందుతున్నారు.

కడపకు చెందిన రిటైర్డ్‌ ఇంజనీరుతిరుమలయ్య కుటుంబం శనివారం నాడు వెంకటేశ్వరస్వామిదర్శనార్ధం కడప నుంచి కారులో తిరుమలకువెళుతుండగా సంబేపల్లి వద్ద ఎదరుగావస్తున్న ఓ లారీ ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది.

వేగంగా వస్తున్న లారీఢీకొనటంతో తిరుమలయ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారునుజ్జునుజ్జయి, అందులో ప్రయాణిస్తున్ననలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X