వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలీవుడ్‌ నటుడుఫర్దీన్‌ఖాన్‌ అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: ప్రముఖ దర్శకుడు, నటుడు ఫిరోజ్‌ఖాన్‌ కుమారుడు ఫర్దీన్‌ ఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌బ్యూరో శనివారం ఉదయం అరెస్టు చేసింది. డ్రగ్స్‌ కలిగి వున్నాడనేఆరోపణపై బ్యూరో ఫర్దీన్‌ ఖాన్‌ను అరెస్టుచేసింది. రక్త పరీక్ష కోసం ఆ తర్వాత ఆస్పత్రికి తీసికెళ్లారు.

ఫర్దీన్‌ ఖాన్‌ నటించినప్యార్‌ తునే క్యా కియా ఇటీవలే విడుదలయింది.ఆయన తొలిసారి నటించిన ప్రేమ్‌ అగ్గన్‌బాక్సాఫీసు వద్ద పల్టీ కొట్టింది. ఆయన ఐదుసినిమాల్లో నటించడానికి అంగీకరించినట్లుసమాచారం. చలన చిత్ర రంగంలో భవిష్యత్తునుపరీక్షించుకోవడానికి రెండవ సారి చేస్తున్నఆయన ప్రయత్నాలకు ఈ అరెస్టు విఘాతంకలిగించగలదని భావిస్తున్నారు. ఆయన నటించినమరో చిత్రం లవ్‌ కె లియే కుచ్‌ భీకరేగా అనే చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X