• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మిల్లర్లకు ముఖ్యమంత్రిహెచ్చరిక

By Staff
|

హైదరాబాద్‌: రైతుల నుంచి ధాన్యం కొనుగోలుచేయని మిల్లర్ల పర్మిట్లు రద్దు చేస్తామని ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు.తెలుగుదేశం జిల్లా కమిటీల, రెవెన్యూ డివిజన్ల ఇన్‌ఛార్జిలసమావేశంలో ఆయన శనివారం ఈ హెచ్చరికచేశారు. రైతుల నుంచి మరింత ధాన్యం సేకరించడానికిచర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ధాన్యంసేకరణ సక్రమంగా జరగడానికి ప్రభుత్వం చేస్తున్నప్రయత్నాలకు మిల్లర్లు సహకరించడంలేదని ఆయన అన్నారు. ధాన్యం సేకరణకుసంబంధించిన అన్ని వివరాలను కంప్యూటర్‌లోకి ఎక్కిస్తామనిఆయన చెప్పారు.

పార్టీలో చెలరేగుతున్నకుమ్ములాటలపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు ఏదో ఒక ఎమ్మెల్యే లేదా ఎంపి లేదా మంత్రివైపు చేరిపోయి గ్రూప్‌ తగాదాలకు సహకరించడం సరికాదు అని ఆయన అన్నారు. గ్రూప్‌ తగాదాలపై తనకు కొన్నిఫిర్యాదులు అందాయని, వీటిని తీవ్రంగా తీసుకుంటాననిఆయన చెప్పారు. పార్టీ కార్యకలాపాలకు స్వస్తి చెప్పినీరు-మీరు కార్యక్రమంలో పాల్గొనాలని ఆయనపిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X