వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒరిస్సాలో దత్తతకేంద్రాలపై దాడులు

By Staff
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్‌: ఆధ్రప్రదేశ్‌లో పిల్లల దత్తత సంస్దలలీలలు తవ్వేకొద్దీ పయటపడుతూ సంచలనంసృష్టిసృన్న నేపద్యంలో ఒరిస్సాలో కూడా ఈ సంస్దలలీలలు వెలుగుచూస్తున్నాయి. శుక్రవారం నాడుఒరిస్సా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్వహించిమొత్తలం ఏడుగురు పిల్లలకు విముక్తి కలిగించారు.కటక్‌ జిల్లాలోని వికాస్‌ పరిషత్‌ శిశు

విహార్‌కేంద్రంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులుదాడులు నిర్వహించి ఏడుగురు పిల్లలను స్వాధీనపరుచుకున్నారు.ఒకటి నుంచి ఆరు సంవత్సరాల వయస్సువున్నఈ పిల్లలో ఆరుగురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడువున్నాడు. దత్తత పేరుతో ఈ పిల్లలతో వ్యాపారంచేసేందుకే వీరిని సేకరించినట్టు భావిస్తున్నారు.అధికారులు మరింత దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్‌తరహాలోనే ఒరిస్సాలోకూడా పసిపిల్లల వ్యాపారంచేస్తున్న అనేక సంస్ధల బండారం బయటపడేఅవకాశం వుందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X