• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముగిసిన ఎన్నికల ప్రచారం

By Staff
|
చెన్నై: దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాల భవిష్యత్తుకు సూచికగా విశ్లేషకులు భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల ప్రచారానికి గడువు మంగళవారం సాయంత్రంతోముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలతో ఈ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం సాగించాయి.

గత రెండు రోజుల్లో ప్రధాని వాజ్‌పేయి, కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలు, లెఫ్ట్‌పార్టీలు గల్లంతు కావడం ఖాయమని వాజ్‌పేయి ప్రకటించగా, ఎన్‌డిఎ పాలనపై ప్రజలు గట్టి తీర్పును ఇవ్వనున్నారని కాంగ్రెస్‌ పేర్కొంది. ఈ సారి ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను విస్తృతస్థాయిలో ఉపయోగిస్తున్నారు.

తమిళనాడులోని దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను ఉపయోగిస్తున్నట్టుగా అధికారులు చెప్పారు. పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల వాడకంపై ఎన్నికల సంఘం అధికారులు విస్త్రత ప్రచారం చేశారు. అనేక ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసి, మిషన్ల వాడకంపై ప్రజల్లో వున్న అనుమానాలను నివృత్తి చేశామని అధికారులు చెబుతున్నారు.


తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+3370337
CONG+88088
OTH1090109

Arunachal Pradesh

PartyLWT
BJP13013
CONG000
OTH101

Sikkim

PartyLWT
SDF606
SKM404
OTH000

Odisha

PartyLWT
BJD42042
BJP16016
OTH202

Andhra Pradesh

PartyLWT
YSRCP1370137
TDP30030
OTH101

AWAITING

H Vasanth Kumar - INC
Kanniyakumari
AWAITING
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more