• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేరళలోయుడిఎఫ్‌ విజయం

By Staff
|

త్రివేండ్ర:కేరళలోని 145 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌సారధ్యంలోని యుడిఎఫ్‌ 99 స్థానాలను కైవసంచేసుకున్నది. కాగా లెప్ట్‌ఫ్రంట్‌ కూటమికికేవలం 40 స్థానాలు దక్కాయి. ఒక్క స్థానంలో స్వతంత్రఅభ్యర్ధి గెలిచారు.

యుడిఎఫ్‌లోకాంగ్రెస్‌కు 62 స్థానాలు లభించాయి. యుడిఎఫ్‌ విజయాన్నిఅంగీకరిస్తూ ముఖ్యమంత్రి నయనార్‌ తమపదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖనుఆయన రాష్ట్ర గవర్నర్‌కు అందజేశారు.ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వానికిప్రజలు ఇచ్చిన తీర్పు కాదని నయనార్‌ అన్నారు.ఈ ఫలితాలను ఆయన మతతత్వశక్తుల విజయంగాఅభివర్ణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X