వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నమయ్యపై వెబ్‌సైట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సంకీర్తనాచార్యులు అన్నమాచార్యులపై డెవలప్‌చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నాడు ప్రారంభోత్సవం చేశారు. ప్రఖ్యాత గాయని శోభరాజ్‌ సారథ్యంలోని అన్నమయ్య భావనావాహిని ఈ వెబ్‌సైట్‌ను డెవలప్‌ చేసింది. అన్నమయ్య కీర్తనలు, సాహిత్యాన్ని ఈ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఈ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X