• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క్యారీ ఫార్వర్డ్‌పై నిషేధం

By Staff
|

ముంబాయి: స్టాక్‌మార్కెట్‌లో క్యారీ ఫార్వర్డ్‌ లావాదేవీల పద్దతిని నిషేధిస్తున్నట్టుగా సెబి ప్రకటించింది. జులై 2 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. క్యారీ ఫార్వర్డ్‌స్థానంలో ఆప్షన్స్‌ ట్రేడింగ్‌కు సెబి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

మే 15 తర్వాత క్యారీ ఫార్వర్డ్‌ పొజిషన్లను జులై 2 లోగా లిక్విడేట్‌ చేసుకోవల్సివుంటుంది. మే 15 కంటే ముందు తేదీల్లోని పొజిషన్లను లిక్విడేట్‌ చేసుకోవడానికి సెప్టెంబర్‌ 3 వరకు గడవు వుంటుంది. చురుగ్గా ట్రేడయ్యే 200 స్క్రిప్స్‌ను జులై 2 నుంచి రోలింగ్‌ సెటిల్‌మెంట్‌లోకి మార్చే విషయం కూడా సెబి పరిశీలిస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X