వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అశ్వగంధ పై పేటెంట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వేప, పసుపులపై పేటెంట్‌ హక్కులు క్లెయిమ్‌ చేసిన అమెరికన్‌ , జపాన్‌ కంపెనీలు ఇప్పుడు అశ్వగంధ పై కన్నేశాయి. భారతీయ ఆయుర్వేద వైద్యంలో వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న అశ్వగంధపై విదేశీ సంస్థలు పేటెంట్‌ హక్కులను సొంతం చేసుకున్న విషయం కేంద్ర ప్రభుత్వం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ వెల్లడించింది.

ఏడు అమెరికన్‌ కంపెనీలు, మరో నాలుగు జపాన్‌ కంపెనీలు అశ్వగంధతో కూడిన ఫార్ములేషన్స్‌కు పేటెంట్‌ హక్కులను పొందినట్టుగా ఆ శాఖ ప్రకటించింది. అశ్వగంధ వృక్షానికి సంబంధించిన కాండాలను, వేళ్లను, ఆకులను, పండ్లను ఆయుర్వేదవైద్యుల వేల సంవత్సరాలుగా వివిధ రుగ్మతల చికిత్సలో ఉపయోగిస్తున్నారు.
విదేశీ సంస్థలు ఇప్పుడు కీళ్లనొప్పుల చికత్సకు, పుంసత్వానికి, చర్మవ్యాధుల చికిత్సకు విదేశీ సంస్థలు అశ్వగంధపై పేటెంట్స్‌ పొందాయని వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X