వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారుల విక్రయం కేసులో సరితఅరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః చిన్నారులవిక్రయం కేసులో నిందితురాలైన సీనియర్‌ ఐ.పి.ఎస్‌. అధికారిస్వరణ్‌ జిత్‌ సింగ్‌ సతీమణి అనితా సేన్‌ సహాయకురాలు సరిత ను పోలీసులు గురువారంఅరెస్టు చేశారు. బుధవారమే సరిత ఆచూకీ తెలిసినప్పటికీ ఆమె అనారోగ్యంతా యశోదా ఆస్పత్రిలో చేరింది. దానితో ఆమెను వెంటనేఅరెస్టు చేసేందుకు వీలు లేకుండా పోయింది.

అయితే పోలీసులు గురువారం ఆమెనుఅరెస్టు చేశారు. సరితను 24 గంటల లోగా న్యాయస్థానం ఎదుటహాజరు పరుస్తామని పోలీసు అధికారులు వివరించారు. సరితఅరెస్టుతో ఈ కేసులో కొంత పురోగతి లభిస్తుందని ఆశిస్తున్నారు.

కారా నిబంధనలను ఉల్లంఘిస్తూ దత్తత సంస్థను నడుపుతున్న ప్రీషియస్‌ మూమెంట్స్‌ అధినేత అనితాసేన్‌ కు సరిత సహాయకురాలిగా వుంది. అనితాసేన్‌, సావిత్రమ్మతో పాటు చిన్నారుల విక్రయం కేసులో సరిత కూడా ప్రధాన నిందితురాలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X