వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బుద్ధదేవ్,గొగోయ్ల ప్రమాణ స్వీకారం
కొల్కతా, గౌహతి: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ భట్టాచార్య, అస్సాం ముఖ్యమంత్రిగా తరుణ్గొగోయ్లు శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు.
శుక్రవారం
నాడు
కొల్కతా
రాజభవన్లో
జరిగిన
కార్యక్రమంలో
బుద్ధదేవ్
తోపాటు
మరో
48
మంది
మంత్రులుగా
ప్రమాణం
చేశారు.
34
మంది
కేబినెట్
మంత్రులుగా,
14
మంది
సహాయ
మంత్రులుగా
ప్రమాణం
చేయగా
వీరిలో
9మంది
కొత్తవారు
వున్నారు.
గౌహతిలో
జరిగిన
కార్యక్రమంలో
అస్సాం
ముఖ్యమంత్రిగా
తరుణ్
గొగొల్
శుక్రవారం
ప్రమాణ
స్వీకారం
చేశారు.
ఆయనతోపాటు
మంత్రలుకూడా
ప్రమాణ
స్వీకారం
చేశారు.
Story first published: Friday, May 18, 2001, 23:53 [IST]