వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నున్న మ్యాంగో మార్కెట్‌ దగ్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆసియాలోనే అతిపెద్ద మామిడి మార్కెట్‌గా గుర్తింపుపొందిన కృష్ణాజిల్లాలోని నున్న మ్యాంగో మార్కెట్‌ సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధం అయింది. మామిడికాయలు నిల్వవున్న దుకాణాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ మార్కెట్‌లో 80కి పైగా హోల్‌సేల్‌ మ్యాంగో దుకాణాలు వున్నాయి.

నష్టం కోటి రూపాయల పైగా వుంటుందని అంచనా. ఈ మార్కెట్‌పై ఆధారపడి కనీసం పదివేలమంది కార్మికులు జీవిస్తున్నారు. ఈ మార్కెట్‌లో పనిచేసే కార్మికులే సమీపంలోని 27 ఎకరాల స్థలంలో 200 పాకలు వేసుకుని జీవిస్తున్నారు. ఈ పాకల్లో చెలగేగిన అగ్నిప్రమాదం మొత్తం పాకలను కబళించడంతో పాటు మార్కెట్‌లోని దుకాణాలను కూడా దగ్ధం చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X