• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మంత్రి కరణంపైకాంగ్రెస్‌ ఆరోపణ

By Staff
|

హైదరాబాద్‌:ఇంటర్మీడియట్‌ పాఠ్య పుస్తకాల కుంభకోణానికి బాధ్యతవహించి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కరణంరామచందర్‌ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ డిమాండ్‌చేసింది. ఇంటర్మీడియట్‌ పుస్తకప్రచురణలో అక్రమాలు జరిగాయని బొమ్మా వేంకటేశ్వరరావుతో పాటుఎనమండుగురు కాంగ్రెస్‌ శాసనసభ్యులుబుధవారం విలేకరుల సమావేశంలోఆరోపించారు.

ఈ కుంభకోణంతో మంత్రి కరణంరామచంద్రరావుకు, ఆయన కుమారుడికి, ఆయన వ్యక్తిగతకార్యదర్శికి, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శికి సంబంధంవున్నదని వారన్నారు. ఈ వ్యవహారంలో డబ్బులుచేతులు మారాయని వారన్నారు. ఇంటర్మీడియట్‌ పాఠ్య పుస్తకాల ప్రచురణను తెలుగుఅకాడమీకి అప్పగించకుండా ప్రైవేట్‌ వ్యక్తులకుకట్టబెట్టారని, కనీసం టెండర్లు కూడాపిలవలేదని వారు వివరించారు.

కాంగ్రెస్‌ శాసనసభ్యుల ఆరోపణలను మంత్రి కరణంరామచందర్‌ రావు ఖండిస్తున్నారు. పుస్తకాల ప్రచురణకు ఇప్పటివరకు ఆర్డర్లే ఇవ్వలేదని, ఈ విషయమైప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా అందలేదని, ఈ పరిస్థితుల్లో పాఠ్య పుస్తకాల ప్రచురణనుప్రైవేట్‌ వ్యక్తులకు ఇచ్చారనడంలో అర్థంలేదని ఆయన అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more