వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జన్మభూమికి రూ.250కోట్లు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వచ్చే జన్మభూమికి 250 కోట్లరూపాయలు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు చెప్పారు. జన్మభూమినిఅమలు చేయాల్సిన తీరుపై బుధవారం వీడియోనిర్వహించి జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు.వచ్చే జన్మభూమి జూన్‌ 1 నుంచి 10వ తేదీవరకు జరగనుంది. ఈ జన్మభూమి సందర్భంగానాలుగు లక్షల గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రిచెప్పారు. ప్రజల వ్యక్తిగత కుటుంబ అవసరాలను ఈనెలాఖరులో పరిష్కరించాలని ఆయన అధికారులనుఆదేశించారు.

రైతులకు ఇప్పటి వరకు పట్టేదారుపాస్‌ పుస్తకాలు, టైటిల్‌ డీడ్స్‌ ఇవ్వని అధికారులపై జన్మభూమికార్యక్రమంలో కఠిన చర్యలు తీసుకుంటామనిఆయన హెచ్చరించారు. వివాహాల నమోదును ఈ జన్మభూమినుంచి తప్పని సరి చేయనున్నట్లు ఆయన తెలిపారు.నీరు-మీరు పనులు 25 శాతం పూర్తయినట్లు ఆయన తెలిపారు.పది, ఏడవ తరగతుల పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచినవిద్యార్థులకు గ్రామసభల్లో ప్రోత్సాహకాలుఇవ్వాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X