• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇద్దరు నక్సల్స్‌దుర్మరణం

By Staff
|

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాముస్తాబాద్‌ మండలంలో టెలిఫోన్‌ ఎక్స్‌ఛేంజీనిదగ్ధం చేయడానికి ప్రయత్నించి పాలయ్యారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామునజరిగింది.

పోలీసుల కథనం ప్రకారం-ఎన్‌కౌంటర్లకు నిరసనగా సిపిఐ (ఎంఎల్‌) జనశక్తినక్సలైట్లు టెలిఫోన్‌ ఎక్స్‌ఛేంజీని దగ్ధంచేయడానికి వచ్చారు. బ్యాటరీ కనెక్షన్‌ లోపంవల్లనో, తొందరగా పేల్చివేసే ప్రయత్నంలోనోవారు సరిగా పేల్చకలేక పోయారు. దీంతో ఇద్దరునక్సల్స్‌ తీవ్రంగా గాయపడి మరణించారు. వారివద్ద లభించిన కాగితాలను బట్టి ముగ్గురునక్సల్స్‌ టెలిఫోన్‌ ఎక్స్‌ఛేంజీని పేల్చివేయడానికివచ్చినట్లు అర్థమవుతోంది. మరణించిననక్సలైట్లలో ఒకరిని పరుశురాములు అలియాస్‌నవీన్‌గా గుర్తించారు. ఒక నక్సలైట్‌ పారిపోయాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X