• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిఎంగా షణ్ముగం ప్రమాణం

By Staff
|

పాండిచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతంపాండిచ్చేరీ ముఖ్యమంత్రిగా ప్రముఖ కాంగ్రెస్‌నాయకుడు పి.షణ్ముగం గురువారం ప్రమాణ స్వీకారంచేశారు. ఆయన చేత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ రజనీ రాయ్‌ ప్రమాణస్వీకారం చేయించారు. షణ్ముగం ఒక్కరే గురువారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులెవరూ ప్రమాణ స్వీకారంచేయలేదు. మంత్రివర్గ సభ్యులు ఒకటి రెండురోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు.

కాంగ్రెస్‌ మిత్రపక్షాల స్థానికనాయకులతో పాటు అన్నాడియంకె పార్లమెంటు సభ్యుడుఒ.ఎస్‌. మణియన్‌, తమిళనాడు మాజీ మంత్రిపి. సెంగట్టాయన్‌, టిఎంసి నాయకులు పి.కృష్ణమూర్తి, రంగస్వామి ముపనార్‌లు ఈ ప్రమాణ స్వీకారోత్సవకార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన షణ్ముగం ఆరునెలల లోపల అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి వుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X