వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హెలికాప్టర్ కూలిఐదుగురు మృతి
బ్యాంగ్కాక్: థాయ్నేవీ హెలికాప్టర్ అన్వేషణ, సహాయ చర్యలుచేపడుతుండగా కూలిపోయి ఐదుగురు అధికారులు మృతిచెందారు. గాయపడిన మత్స్యకారులకు సహాయంఅందించడానికి ఏడుగురు సైనికులతో బయలుదేరిన హెలికాప్టర్ కూలిపోయిందని వైమానికదళం అధికార ప్రతినిధి వైస్ అడ్మిరల్ నారంగ్తెప్విసాన్ చెప్పారు.
ప్రాణాలతోవున్న ఒక సైనికుడిని ఫిషింగ్ బోట్ ద్వారా గల్ఫ్వాటర్ నుంచి బయటకు తెచ్చి ఆస్పత్రిలోచేర్పించారు. వైమానికి సహాయ బృందం ఐదుగురిమృతదేహాలను కనుక్కొన్నట్లు నారంగ్చెప్పారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదుని,దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, May 27, 2001, 23:53 [IST]