వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూన్‌ 3న జస్వంత్‌ రష్యా పర్యటన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:రక్షణ, విదేశాంగ శాఖల మంత్రి జస్వంత్‌ సింగ్‌జూన్‌ 3వ తేదీన రష్యా పర్యటనకు వెళ్లనున్నారు.ఆయన అక్కడ మిలటరీ సాంకేతిక సహకార జాయింట్‌కమిషన్‌ సమావేశంలో పాల్గొనడంతో పాటు ప్రధానిఅటల్‌ బిహారీ వాజ్‌పేయి మాస్కో పర్యటనకు తగినవాతావరణాన్ని కల్పిస్తారు. ప్రధాని నవంబర్‌లోమాస్కో వెళ్లనున్నారు.

ఇండో-రష్యా సమ్మిట్‌కు ముందు ఉన్నత స్థాయిద్వైపాక్షిక చర్చల్లో భాగంగా జస్వంత్‌ సింగ్‌ మాస్కోవెళ్తున్నారు. అమెరికా ప్రతిపాదిత జాతీయ క్షిపణి రక్షణకార్యక్రమంపై ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్యచర్చలు జరుగుతాయి. రష్యా మంత్రి ఇవనోవ్‌ ఇటీవల భారత పర్యటన చేసినప్పుడు ఈవిషయమై పరస్సరం చర్చించుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X