• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబుకు ఎమ్మెస్సార్‌ సవాల్‌

By Staff
|

హైదరాబాద్‌: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపైముఖాముఖి చర్చకు సిద్ధం కావాలని ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును సవాల్‌చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలలో,తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఏమేరకు జరిగిందనే విషయంపై ముఖాముఖిచర్చ జరిపేందుకు చంద్రబాబునాయుడు ముందుకువస్తారా అని ఆయన బుధవారం విలేకరులసమావేశంలో అడిగారు.

ఈ బహిరంగ చర్చ ప్రజలముందు జరగాల్సిన అవసరం లేదని, మీడియాప్రతినిధుల ముందు జరిగితే చాలునని ఆయనఅన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధినికాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ స్థితివచ్చిందని ముఖ్యమంత్రి చేసిన విమర్శనుఆయన ఖండించారు. తమను విమర్శించే నైతికహక్కు చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X