వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15వ విడత జన్మభూమికి ఏర్పాట్లు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో రేపుప్రారంభమయ్యే 15 విడత జన్మభూమికి ప్రభుత్వంఅన్ని ఏర్పాట్లు చేసింది. మహిళా, శిశు సంక్షేమ జన్మభూమిగా ప్రభుత్వందీన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ జన్మభూమి కార్యక్రమం కొనసాగుతుంది. ఈసందర్భంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటువైద్య సంబంధ కార్యక్రమాలు చేపడుతారు.

వివిధ పథకాల కిందప్రయోజనాలను లబ్దిదారులకు అందజేస్తారు. అర్హులైనమహిళలకు నాలుగు లక్షల గ్యాస్‌ కనెక్షన్లుఇస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం జన్మభూమి ఆడియో క్యాసెట్లనువిడుదల చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X