వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూనెలో పేలుడు-11మంది దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

పూనె: పూనెకు సమీపంలోని సనస్‌వాదిలో ఓ కర్మాగారంలో గురువారం నాడు సంభవించిన పేలుడులో 11 మంది చనిపోగా, మరో 10 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

కర్మాగారంలోని బాయిలర్‌ అధికుష్ణోగ్రతవల్ల పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. 9మంది అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రగాయాలతో చికిత్సపొందుతూ మరణించారు. తీవ్రగాయాలపాలైన వారు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X