• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తండ్రిని చంపినదీపేంద్రుడే నేపాల్‌ రాజు

By Staff
|

ఖాట్మండు:నేపాల్‌ సింహాసనం కొత్త వారసునిగా రాజదంపతులనుహత్య చేసిన యువరాజు దీపేంద్రనే రాజపరిషత్‌ఎంపిక చేసింది. రాజదంపతులను హత్యచేసిన యువరాజు దీపేంద్ర సైనిక ఆస్పత్రిలోచావుబతుకుల మధ్య వుండటంతో బీరేంద్రసోదరుడు రాజా జ్ఞానేంద్ర కార్యనిర్వహక రాజుగావుంటారని రాజపరిషత్‌ ప్రకటించింది.

రాజకుటుంబానికి అత్యున్నత సలహా సంఘంగాపనిచేసే రాజపరిషత్‌లో ప్రధాని, సైనికదళాలప్రధానాధిపతి, దేశ ప్రధానన్యాయధికారిసభ్యులుగా వుంటారు. శనివారం ఉదయం పరిషత్‌అత్యవసర సమావేశమై పరిస్థితిని పలుమార్లుసమీక్షించింది. హంతకుడైనప్పటికీబతికి బయటపడితే సింహాసనం దీపేంద్రకేదక్కుతుందని కాదంటే ఆయన మానసికంగా,శారీరకంగా రాజ్యాధికారం చేపట్టడానికి అర్హుడనినిపుణులు ప్రకటించేవరకు ఆ బాధ్యతలనుజ్ఞానేంద్ర నిర్వహించాల్సి వుంటుందనిపరిషత్‌ నిర్ణయించింది.

అయోమయంలో నేపాల్‌ ప్రజలు
నేపాల్‌ లో క్షణాలమీదజరుగుతున్న పరిణామాలతో ప్రజలు అయోమయంలోపడ్డారు. కన్నతల్లిదండ్రులతో సహా 11మందినిపొట్టన పెట్టుకున్న దీపేంద్రని నేపాల్‌ రాజుగాపరిషత్‌ ప్రకటించడం, హడావుడిగా రాజుబీరేంద్ర, రాణి ఐశ్వర్యల అంత్యక్రియలకు సన్నాహాలుప్రారంభించడంతో దేశంలో ఏదో కుట్ర జరుగుతున్నదనిప్రజలు అనుమానిస్తున్నారు. అసలు రాజప్రాసాదంలోజరిగిందేమిటో అర్థంకాక దేశ ప్రజలు తికమకపడుతున్నారు.

  • భారత్‌దిగ్భ్రాంతి-మూడురోజుల సంతాపం
  • వైద్యపరంగా మరణించిన దీపేంద్ర!
  • ెనపాల్‌ ఆఖరు సామ్రాట్టు
  • రాజకుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
  • నేపాల్‌రాజ దంపతుల హత్య

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X