వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డుప్రమాదంలో 8మంది మృతి
హైదరాబాద్ః రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. చేవెళ్ళ మండలం ఖండవాడి గ్రామ సమీపంలో ఈ దుర్ఘనట జరిగింది.
ఈ సంఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని చేవెళ్ళా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.లారీ-ఆటో డీకొనడంతో ఈ దుర్ఘనట సంభవించింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా ఈ ప్రమాదంలో మరణించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!