వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లక్నోలో ఘర్షణలు-ఉద్రిక్తత
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఇరు వర్గాల మధ్య మంగళవారం ఉదయం చెలరేగిన ఘర్షణల వల్ల ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. లక్నోలోని ఒక ప్రార్థనాలయం వద్ద ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణలు చెలరేగాయి.
ఈ ఘర్షణలకు గల కారణాలు తెలియరాలేదు. ఒక వర్గం వారు మరో వర్గం వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. రాళ్లు రువ్వారు. పోలీసులు బాష్పవాయువు కూడా ప్రయోగించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!