వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్వార్టర్ ఫైనల్ లో పుల్లెల గోపీచంద్
స్పెయిన్ః ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పుల్లెల గోపీచంద్ 12వ ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలలోక్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్ఫైనల్ లో గోపీచంద్ అధ్భుతంగా ఆడి తైపీకి చెందినపెర్మానీని మట్టి కరిపించారు. వరల్డ్ ర్యాంకర్ అయినపెర్మానీ ఏ మాత్రం ప్రతిఘటన ఇవ్వకుండానే గోపీచంద్ చేతిలో పరాజయం పాలయ్యారు.
గురువారం జరిగిన మ్యాచ్ లో గోపీచంద్ మొదటి నుంచీ చక్కని షాట్లతో ఆధిక్యత కనబరిచాడు. 15-10, 15-13 స్కోర్లతో గోపీచంద్క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకువెళ్ళాడు.
Comments
Story first published: Thursday, June 7, 2001, 23:53 [IST]