వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇ-కామర్స్‌దేభవిష్యత్తు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి:ఇ-కామర్స్‌వ్యాప్తికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకుప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఈ రంగంలో వున్నఅపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలంటేప్రభుత్వం ఇ-కామర్స్‌ను సామాజిక అవసరంగా ప్రమోట్‌చేయాలని సిఐఐ సూచించింది.

డిజిటల్‌డివైడ్‌ను అధిగమించడానికి ఇ-కామర్స్‌ మౌలికవసతులనుప్రభుత్వం విస్తృతంగా అభివృద్ధి చేయాలనిసిఐఐ ఇ-కామర్స్‌పై నియమించిన బృందం ప్రత్యేకనివేదికలో అభిప్రాయపడింది. అమెరికాకు చెందినఎకనామిస్ట్‌ ఇంటలీజెన్స్‌ యూనిట్‌ ఈ మధ్య ప్రకటించినఒక నివేదికలో ఇ-కామర్స్‌ అనుకూల దేశాల్లోభారత్‌కు 45వ స్థానాన్ని ఇచ్చింది. అమెరికా సంస్థమదింపు నేపథ్యంలో సిఐఐ నివేదికకు అత్యంతప్రాధాన్యత ఏర్పడింది.

ఇ-కామర్స్‌లోభారత్‌ శరవేగంతో అభివృద్ధి చెందే అవకాశంవున్నప్పటికీ ఈ విషయంలో టెక్నాలజీ ప్రధానఅవరోధంగా మారే సూచనలు వున్నాయని సిఐఐనివేదిక హెచ్చరించింది. ఈ నివేదికనుకేంద్ర ఐటి మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ ఈనెల 13న ముంబాయిలో విడుదల చేస్తున్నారు.

ఇ-కామర్స్‌ ఇన్‌ఇండియా: హౌటు మేక్‌ ఇట్‌ హపెన్‌ పేరుతోరూపొందించిన ఈ నివేదికలో, ఇ-కామర్స్‌ అభివృద్ధికిచేపట్టాల్సిన విధానాలపై అనేక సూచనలువున్నాయి.

భారతీయవాణిజ్య, పారిశ్రామిక సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లనుసులభంగా అందుకోవడానికి ఇ-కామర్స్‌ను మించినమార్గం లేదని సిఐఐ అభిప్రాయపడింది.

కమ్యూనికేషన్‌వసతులు,చెల్లింపులు-పన్నులు, ఆన్‌లైన్‌లావాదేవీల భద్రత, ఇ-గవర్నన్స్‌ వంటిఅంశాలపై ప్రభుత్వం, పారిశ్రామిక రంగం దృష్టి నిలపాల్సినఅవసరంవున్నదని సిఐఐ పేర్కొంది.

  • బిజినెస్‌ వీక్‌ టాప్‌ 100లో విప్రో

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X