వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హార్డ్‌వేర్‌పై జాతీయ సదస్సు

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ పరిశ్రమలో వ్యాపార, ఉపాధి అవకాశాలు, ఈ పరిశ్రమ భవిష్యత్తు అనే అంశంపై ఐటి ఉత్పత్తిదారుల సంఘం ఈ నెల 29న బెంగుళూరులో ఒక జాతీయ సదస్సును ఏర్పాటు చేస్తున్నది. మౌలికవసతులు, నియంత్రణలు, ఆర్ధిక విషయాలవంటి అన్ని అంశాలను దృష్టిలో వుంచుకుని ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ రంగంలోని అవకాశాలు, సవాళ్లను ఈ సదస్సు గుర్తించే ప్రయత్నం చేస్తుందని సంఘం దక్షిణాభారత ప్రాంతీయ విభాగం చైర్మన్‌ పిపిఆర్‌ రావు చెప్పారు.

విప్రో చైర్మన్‌ అజిమ్‌ ప్రేమ్‌జీ ఈ సదస్సులో ముఖ్యప్రసంగం చేస్తారు. ఈ సదస్సులో హార్డ్‌వేర్‌ రంగంలో విజయాలు సాధించిన భారత్‌, చైనా, సింగపూర్‌ సంస్థలను పరిచయం చేస్తారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలు సహకరిస్తున్నట్టుగా రావుచెప్పారు.

  • కారుచౌకగా ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌
  • నెట్‌జనుల సంఖ్య 43 కోట్లు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X