వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో టెలీకామ్‌ రీసెర్చ్‌సెంటర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌; హైదరాబాద్‌లో టెలీకామ్‌ శాఖ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా కేంద్ర టెలీకామ్‌ శాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌చెప్పారు.

శుక్రవారం నాడు హైదరాబాద్‌లో ఏర్పాటైన ఒక సమావేశంలో ఆయన రాష్ట్రంలోని మండలాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించే పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రాష్ట్రంలో టెలీకామ్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగా, విశ్వవిద్యాలయం ప్రతిపాదనను పరిశీలించడానికి తనకు కొంత వ్యవధి కావాలని పాశ్వాన్‌ అన్నారు. అయితే ఆర్‌అండ్‌డి సెంటర్‌ ఏర్పాటును మాత్రం తక్షణమే ప్రకటిస్తున్నట్టు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X