వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐకెఎఫ్‌ సాఫ్ట్‌ పేరు మార్పు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అమరరాజా బ్యాటరీస్‌ ప్రధాన ప్రమోటర్‌ గల్లా రామచంద్ర నాయుడు ప్రమోట్‌ చేసిన ఐకెఎఫ్‌ సాఫ్ట్‌వేర్‌ డాట్‌ కామ్‌ పేరును ఐకెఎఫ్‌ టెక్నాలజీస్‌గా మార్చారు. ఈ సంస్థ ఐటి సర్వీసుల విస్తరణలో భాగంగా అమెరికాకు చెందిన కార్పొరేట్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌ ఇన్‌కార్పొరేషన్‌ తోనూ కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ ఇసిఐఎల్‌తోనూ ఒప్పందాలు కుదుర్చుకున్నది.

కార్పొరేట్‌ శిక్షణ సర్వీసులు, ఇంటర్‌నెట్‌, మొబైల్‌కామర్స్‌, బి2బి సొల్యూషన్స్‌ రంగంలోవున్న ఇంటర్‌ లాండ్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ను విలీనం చేసుకునే విషయమై ఐకెఎఫ్‌ టెక్నాలజీస్‌ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నదని సంస్థ వర్గాలు చెప్పాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఐకెఎఫ్‌ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది.

హైదరాబాద్‌లో మరో ఐటి పార్క్‌
ఆసియానే పదిలమంటున్న సత్యం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X