వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిఎంఆర్‌కు ఎయిర్‌పోర్టు కాంట్రాక్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:హైదరాబాద్‌ సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన శంషాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన కాంట్రాక్టు జిఎంఆర్‌-ఎంఎహెచ్‌ కన్సార్షియంకు దక్కే అవకాశం వుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన టెండర్లలో గ్రంథి మల్లికార్జునరావు, మలేసియా ఎయిర్‌పోర్టు హోల్డింగ్‌ కన్సార్షియం అతి తక్కువ మొత్తానికి బిడ్‌ వేసింది.

దాంతో ఈ సంస్థను ప్రిఫర్డ్‌ బిడ్డర్‌గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టుకు సంబంధించిన స్టీరింగ్‌ కమిటీ సమావేశం గురువారం నాడు ఢిల్లీలో జరిగింది. ఈ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన రాయితీలు, సబ్సిడీలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కేంద్ర విమానయాన శాఖ సంప్రదించాలని సమావేశంలో నిర్ణయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X