వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళ పోలీసులకు కోర్టు చీవాట్లు

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నయ్‌ః కరుణానిధిని జైలుకు తరలించడానికి ముందు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయాలంటూ న్యాయమూర్తి ఆదేశాలను ఎందుకు పాటించలేదంటూ తమిళపోలీసులకు చెన్నయ్‌ న్యాయస్థానం చీవాట్లుపెట్టింది. వయో వృద్ధుడైన మాజీ ముఖ్యమంత్రికి వైద్య పరీక్షలు జరపకుండా నేరుగా జైలుకు ఎందుకు తరలించారని చెన్నయ్‌సెషన్స్‌ జడ్జి పోలీసులను నిలదీశారు. కరుణానిధికి ఏమైనఅయివుంటే ఏ మయ్యేదని జడ్జి ప్రశ్నించడంతో పోలీసు అధికారులు నీళ్ళు నమిలారు.

కరుణానిధి జైలు ముందు వైద్య పరీక్షలు చేయాలంటూ ఆక్రోశించడం దారణం అని జడ్జి పోలీసుల చర్యను తప్పు పట్టారు. స్టాలిన్‌ నుసెంట్రల్‌ జైలుకు తరలించమని ఆదేశిస్తే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఆయనను వెల్లూరు జైలుకు తరలించడంలోఅర్థం ఏమిటని ప్రశ్నించారు.

పోలీసు అధికారుల మధ్య అవగాహనా లోపం కారణంగానే అలా జరిగిందని పోలీసుల అధికారులు సర్ది చెప్పు కున్నారు. అయితే పోలీసులు కావాలనే కరుణానిధికి వైద్య పరీక్షులు నిర్వహించకుండా నేరుగా జైలుకు తరలించారనేవిమర్శలు వున్నాయి.

  • కరుణను కలిసిన ఎర్రంనాయుడు
  • గురువాయురప్పకు ఏనుగునిచ్చిన జయ
  • తమిళనాడు బంద్‌ ప్రశాంతం
  • ప్రభుత్వంపై కఠిన చర్యకు జార్జి సిఫార్సు
  • ఫాతిమాపై వేటు-రంగరాజన్‌ కు బాధ్యతలు
  • రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన జయః జార్జి
  • నివేదిక పంపిన తమిళనాడు గవర్నర్‌
  • కరుణను పరామర్శించిన జార్జి
  • అట్టుడుకుతున్న తమిళనాడు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X