వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా బోనాల ఉత్సవాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆషాఢమాసంలో జరిగే బోనాల ఉత్సవాలు ఆదివారం సికింద్రాబాద్‌ లో ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్‌ లోని మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాలతో ఆదివారం ఉదయం నుంచి కోలాహలంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం మహంకాళి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సర్వాంగ సుందరంగా అమర్చిన బోనాలను మహిళలు బారులు తీరి అమ్మవారికి సమర్పించుకున్నారు. ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించుకున్న అనంతరంవిందుభోజనలు ఆరగిస్తారు. బోనాల సందర్భంగా ఆ మరుసటి రోజున సికింద్రాబాద్‌ పరిసరాల్లోనివిద్యా సంస్థలకు సెలవు సైతం ప్రకటించారు.

సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల పండుగకు వారం రోజుల ముందే హైదరాబాద్‌ లో బోనాలు ఉత్సవాలు జరపడం ఆనవాయితీ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X