వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యసాయిపై ఎల్‌టిటిఇ వ్యతిరకేత

By Staff
|
Google Oneindia TeluguNews

కొలంబో:పుట్టపర్తి సాయిబాబాను పూజించవద్దని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివిసిస్తున్న తమిళులకు ఎల్‌టిటిఇ అనుకూల ఇంటర్నెట్‌ వార్తా సంస్థ ది సర్కిల్‌ డైజెస్ట్‌ పిలుపునిచ్చింది. శ్రీలంకలో తమిళులు సాగిస్తున్న పోరాటానికి సాయిబాబా వ్యతిరేకమని ఈ వెబ్‌సైట్‌ ఆరోపించింది.

శ్రీలంక నేతలకు సాయిబాబా సన్నిహితుడని సర్కిల్‌ డైజెస్ట్‌ పేర్కొంది. సింహళ ప్రజలతో శాంతియుత సహజీవనం సాగించాల్సిందిగా తమిళులకు హితవు చెబుతున్న సాయిబాబా అదే విధమైన హితబోధలను సింహళీయులకు మాత్రం చేయడం లేదని సర్కిల్‌ డైజెస్ట్‌ ఆరోపించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X