వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభకు డిఎంకె అభ్యర్ధిగా శరత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ సినీనటుడు శరత్‌కుమార్‌ను తమిళనాడు నుంచి రాజ్యసభకు జరుగనున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధిగా పోటీలో నిలబెటుతున్నట్టు డిఎంకె ప్రకటించింది. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శరత్‌కుమార్‌ డిఎంకె తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

1998లో డిఎంకె టికెట్‌పై తిరునెళ్వలి నుంచి లోక్‌సభకు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దక్షిణభారత సినీతారల సంఘానికి కార్యదర్శిగా వున్న శరత్‌, కరుణానిధికి సన్నిహితులు. ఈ సారి రాజ్యసభ కాలపరిమితి ముగిసిన ఆరుగురు సభ్యుల్లో డిఎంకె ప్రతినిధి దురైస్వామి కూడా వున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X