వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరెనియా తో సిసిఎంబి ఒప్పందం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఫార్మా, బయోటెక్‌ కంపెనీలకు అవసరమైన టెక్నాలజీ సొల్యూషన్స్‌ అందజేయడానికి వీలుగా ఈ రంగాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని తమకు అందజేయడానికి వీలుగా సిసిఎంబితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టుగా హైదరాబాద్‌కు చెందిన ఐటి కంపెనీ పెరెనియా సిస్టమ్స్‌ ప్రకటించింది.

బయోటెక్‌, మాలిక్యూలర్‌ బయోలజీ రంగంలో అగ్రగామి పరిశోధనా సంస్థగా వున్న సిసిఎంబి అత్యధునాత పరిజ్ఞానాన్ని తమకు అందుబాటులోకి తెస్తుందని దీనివల్ల బయోటెక్‌, ఫార్మా రంగాలకు అవసరమైన అత్యాధునిక ఐటి సోల్యూషన్స్‌ను తాము డెవలప్‌ చేయగలుగుతామని పెరెనియ ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా సిసిఎంబి వెబ్‌సైట్‌ను కూడా డెవలప్‌ చేయడానికి పరెనియా ఒప్పుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X