వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రభాకర్ రిమాండ్ పొడగింపు
డెహ్రడూన్: చిట్‌ఫండ్ స్కామ్‌లో ఇరుక్కున్న మాజీ టెస్ట్ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ జుడిషియల్ రిమాండ్‌ను జులై 21 వరకు కోర్టు పొడిగించింది.
కస్టడీని పొడిగించడంతో పాటు అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ప్రభాకర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా నైనిటాల్ జుడిషియల్ మాజిస్ట్రేట్ దేవ్‌రాజ్ ప్రసాద్ సింగ్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం లోగా వైద్యులు తనకు నివేదిక సమర్పించాలని కూడా ఆయన ఆదేశించారు.
Comments
Story first published: Tuesday, July 10, 2001, 23:53 [IST]