వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యం నికరలాభంలో తరుగుదల

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ 2001-2002 తొలి మూడు నెలల కాలానికి 121 కోట్ల 46 లక్షల రూపాయల నికరలాభం సాధించింది. గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో సాధించిన నికరలాభం తో పోలిస్తే ఇది 45 శాతం తక్కువ.

నికరలాభంలో తరుగుదల వున్నప్పటికీ స్థూల రాబడి మాత్రం గత ఏడాది (240.72 కోట్ల రూపాయలు) కంటే 74 శాతం అధికంగా 421.02 కోట్లరూపాయలకు పెరిగింది. గత ఏడాది నికర లాభం హెచ్చుగా వుండటానికి అప్పట్లో 170 కోట్ల 12 లక్షల రూపాయల అసాధారణ ఆదాయాన్ని చూపించడం కారణమని సత్యం వర్గాలు చెప్పాయి. ఈ అసాధారణ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా చూస్తే గత ఏడాది మూడు నెలల కంటే ఈ ఏడాది తొలి మూడునెలల్లో నికర లాభంలో వృద్ధి 141 శాతం ఎక్కువగా వుంటుందని కూడా ఆ వర్గాలు వివరించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X